Watch Cheruvaina Dooramaina Movie Pre Release Event. Movie ft. Sujith, Tharunika, Benarjee, Manichandan, Rajeshwari Nair,Shashi. Directed by Kanuri Chandrasekhar. Music Director is Sukumar Pammi. Here is the Hero Sujith Speech
#CheruvainaDooramainaMoviePreReleaseEvent
#Sujith
#Tharunika
#KanuriChandrasekhar
#AnilRavipudi
#Tollywood
#Shashi
సుజిత్, తరుణి సంగ్ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన… దూరమైన. ఆదివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరై ట్రైలర్ విడుదల చేశారు. హీరో సుజిత్ మాట్లాడుతూ ‘నేను కమెడియన్ శ్రీనివాసరెడ్డి మేనల్లుడినని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఎందుకుంటే… తను నన్ను సొంతంగా ఎదగాలని చెప్పారు. ఇక ఈ రోజు గర్వంగా ఆయన మేనల్లుడిని అని చెబుతున్నాను” అని అన్నారు.